వికసిత్ భారత్ కి పునాది
వికసిత్ భారత్ కి పునాది *కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చిత్రం న్యూస్, కాకినాడ: ప్రధాని మోదీ 11 సంవత్సరాల పరిపాలనలో విజయాలను అలాగే గణనీయమైన పరివర్తన తీసుకువచ్చాయని అధికార పరిరక్షణ నుండి పనితీరు జవాబుదారీతనం వరకు ప్రతిదీ సుపరిపాలన అని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గురువారం పైడా చలమయ్య కళ్యాణ మండపంలో ప్రధాని మోదీ 11ఏళ్ల పరిపాలనపై నిర్వహించిన కార్యక్రమంలో...