సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి *మానకొండూర్ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ చిత్రం న్యూస్, శంకరపట్నం: దేశంలోనే తెలంగాణ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రమేనని మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ అన్నారు. అంబల్పూర్ గ్రామానికి చెందిన తిప్పబత్తిని కవిత, సముద్రాల రాయ మల్లుకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కవంపల్లి, టీపీసీసీ సభ్యులు మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల కమిటీ...