ప్రసాద్ ల్యాబ్ లో “ప్రేమిస్తున్న” చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి
ప్రసాద్ ల్యాబ్ లో "ప్రేమిస్తున్న" చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి *హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు సుబ్బు చిత్రం న్యూస్, ఫిలింనగర్: ఐబీఎం ప్రొడక్షన్ హౌస్ అధినేత దుర్గారావు పప్పుల నిర్మాతగా, భాను దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ప్రేమిస్తున్న. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో బుధవారం పూర్తి చేసుకుంది. తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు సుబ్బు మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా "ప్రేమిస్తున్న" చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నారు. ప్రేమిస్తున్న...