బీరప్ప జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి
బీరప్ప జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి _గుడిసె పోచయ్య పెద్ద కురుమ చిత్రం న్యూస్, శంకరపట్నం: బీరప్ప జాతరను ప్రశాంతంగా ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను చేస్తున్నట్లు పెద్ద కురుమ కుల గుడిసె పోచయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని అంబల్పూర్ గ్రామంలో శ్రీ బీరప్ప ఆలయ జాతర ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సందర్భంగా గుడిసె పోచయ్య పెద్ద...