Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుగోడ మిషన్ లో చేయి ఇరికి వ్యక్తికి గాయాలు

దుగోడ మిషన్ లో చేయి ఇరికి వ్యక్తికి గాయాలు  *శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఘటన చిత్రం న్యూస్, శంకరపట్నం: దుగోడ మిషన్ లో చేయి ఇరికి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో చోటుచసుకుంది. గ్రామానికి చెందిన ముతోజు శ్రీనివాస్ (40) రోజువారి పనిలో భాగంగా బుధవారం దుగోడ మిషన్ తో పనిచేస్తుండగా అకస్మాత్తుగా శ్రీనివాస్ కుడి చేయి దుగోడ మిషన్లో ఇరుక్కుపోవడంతో కుడి చేయి బొటనవేలు నుజ్జు నుజ్జు...

Read Full Article

Share with friends