జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి *చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చిత్రం న్యూస్, చింతలపూడి: APWJF చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడిలో చింతలపూడి ఎంఎల్ఏ సొంగా రోషన్ కుమార్ ని వారి కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు , జర్నలిస్టులకు పెన్షన్ , అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ, ప్రతినిధులకు ప్రాతినిధ్యం, జర్నలిస్టు...