Chitram news
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 2:13 pm Editor : Chitram news

ఘనంగా మరిడమ్మ అమ్మవారి ఉయ్యాల తాళ్ళోత్సవం

ఘనంగా మరిడమ్మ అమ్మవారి ఉయ్యాళ్ళతాళ్ళోత్సవం 

చిత్రం న్యూస్,పెద్దాపురం:

కాకినాడ జిల్లా మరిడమ్మ అమ్మవారి ఉయ్యాళ్ళతాళ్ళోత్సవం మంగళ వారం సాయంత్రం 4 గంటల నుండి పాత పెద్దాపురం కోటముందు వారిచే అత్యంత అంత వైభవముగా నిర్వహించారు. పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక , ఆలయ,అధికారులు , సిబ్బంది,భక్తులు, గ్రామస్తులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.