Chitram news
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 2:03 pm Editor : Chitram news

శంకరపట్నం మండలంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.  

శంకరపట్నం మండలంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, శంకరపట్నం: మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు  కాంగ్రెస్ పార్టీ మండలపరిషత్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి పి సి సి సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై కేకు కట్ చేసి స్వీటు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు