విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం
విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం పట్టణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దాపురం పట్టణ వాసి, వెలమ కుటుంబానికి చెందిన చీపురుపల్లి రాజు కుమారుడు తేజ ఎడ్యుకేషన్ కోసం పాలిటెక్నిక్ ఒక సంవత్సరం ఫీజు కొరకు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్ద్యార్థి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆపన్న హస్తం అందించారు. మంగళ వారం ఉదయం విద్యార్థి...