Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య

ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని ZPHS కన్నాపూర్. MPPS ముత్తారం పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట నిర్వహించారు. ముత్తారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి , ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన ఉందన్నారు. ఈ కార్య్రమంలో కన్నాపుర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవన్ రెడ్డి, ముత్తారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్,...

Read Full Article

Share with friends