Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం *పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు *ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం *పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాం *మొట్టమొదటి సారిగా 4 వేల మందికి స్కూల్ అస్సిటెంట్లుగా పదోన్నతి *విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష చిత్రం న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన...

Read Full Article

Share with friends