ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు
ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు *కుటుంబసభ్యులు, అభిమానుల నడుమ ప్రత్యేక పూజలు *బాధ్యతల స్వీకరణ చిత్రం న్యూస్, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు గారిని నియమించడంతో శుక్రవారం ఉదయం 7.55 నిమిషాలకు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు తోడురాగా అప్కాబ్ సిబ్బంది సమక్షంలో పదవీ భాద్యతలు స్వీకరించారు. వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు అభిమానులూ, అధికారుల నడుమ గన్ని దంపతులు ప్రత్యేక పూజలు...