రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి
రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి *పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో శ్రీ రమ మందిరంలో రూ. 50 లక్షల నిధుల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మాకోడ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ...