సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా
సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా *పాల్గొన్న మాజీ హోం మంత్రి , పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చిన రాజప్ప చిత్రం న్యూస్,సామర్లకోట: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా-2025 కార్యక్రమం నిర్వహించారు. మాజీ హోం మంత్రి, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ,పిఠాపురం డెవలప్మెంట్ అధికారిణి చైత్ర వర్షిణి ,...