సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు
సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు చిత్రం న్యూస్,కాకినాడ: సామర్లకోట నుండి అచ్చంపేట వెళ్లే భారత్ మాల రోడ్డుకు బ్రిడ్జిలు నిర్మాణంలో భాగంగా గడ్డర్లు లేపుతున్నందున ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఓవర్ బ్రిడ్జి గడ్డర్ లాంచ్ కోసం సామర్లకోట నుండి కాకినాడ కలెక్టరేట్ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు ఈనెల 7 నుండి 10 వరకు (పూర్తి 4 రోజులు) నిలుపుదల చేయడం జరిగిందని కాకినాడ...