Chitram news
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 4:06 pm Editor : Chitram news

పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్రగాయాలు

*సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

చిత్రం న్యూస్, సామర్లకోట: పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్ర గాయాలు
పిచ్చికుక్క దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సామర్లకోట వీర రాఘవపురం డైలీ మార్కెట్ వద్ద గురువారం రాత్రి పిచ్చికుక్క దాడి చేసింది. దాడి చేసిన వారిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సామర్లకోట లో ప్రతి రోజు కుక్కలు ఎవరో ఒకరి ఇద్దరి మీద దాడి చేస్తూనే ఉన్నాయి .అధికారులు స్పందించి కుక్కల నుండి కాపాడాలి అని స్థానికులు కోరుతున్నారు.