మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి
మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి *కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి చిత్రం న్యూస్, హుజురాబాద్: ఆసుపత్రికి వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. డయాలసిస్ సెంటర్, ఐసీయూ వార్డులు, ఓపి విభాగం సందర్శించారు. నవజాత శిశువుల వార్డు సందర్శించి పిల్లలకు వచ్చిన సమస్యలను గురించి తెలుసుకున్నారు. లేజర్ రూము, వార్డు పరిశీలన, గర్భిణుల, బాలింతలతో మాట్లాడారు....