Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం *హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణయ్ బాబుని అభినందించిన గ్రామస్తులు చిత్రం న్యూస్, హుజురాబాద్: కాంగ్రెస్ యువనేత, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణయ్ బాబు తుమ్మనపల్లిలో దశాబ్దాల కలను నెరవేర్చారు. సొంత ఖర్చులను వెచ్చించి శ్మశానవాటిక నిర్మాణానికి  స్వీకారం చుట్టారు.  గ్రామంలో చాలా కాలంగా శ్మశానవాటిక లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణయ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా...

Read Full Article

Share with friends