సిలిండర్ ఆటో ట్రాలీని ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ
సిలిండర్ ఆటో ట్రాలీని ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ *త్రుటిలో తప్పిన ప్రమాదం. చిత్రం న్యూస్, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటో ని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకరు మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీ కొట్టింది. దీంతో ట్రాలీ నడిరోడ్డు మీద బోల్తా కొట్టింది .అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురయ్యా యి. కొన్ని...