ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత * క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం పట్టణం లో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. పెద్దాపురం పట్టణం క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబురాజు చేతుల మీదగా రామారావుపేట కు చెందిన రొంగల ఆనంద్ కు వెన్నెముక శస్త్ర చికిత్స నిమ్మిత్తం రూ....