అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం
అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం *హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ చిత్రం న్యూస్, హుజురాబాద్: అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ఈ నెల 9న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఉందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్ బయలుదేరి...