Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి *మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి చిత్రం న్యూస్, సైదాపూర్: ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకం తీసుకురావాలని మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన ముఖ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ప్రతి గ్రామంలో ఈనెల 6 నుంచి...

Read Full Article

Share with friends