బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు
చిత్రం న్యూస్,హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఎగరవేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ స్వామి, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు