రోడ్డు పనులు అలసత్యం పై కలెక్టర్ ఆగ్రహం
రోడ్డు పనులు అలసత్యంపై కలెక్టర్ ఆగ్రహం చిత్రం న్యూస్,ఏలూరు : తడికలపూడి నుండి జంగారెడ్డిగూడెం వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు చింతలపూడిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ కు,చింతలపూడి ఎంఎల్ఏ కు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు పై కలెక్టర్...