హుస్సేనపురం గ్రామంలో వృద్ధురాలిని దత్తత తీసుకున్న MLA చిన్నరాజప్ప
హుస్సేనపురం గ్రామంలో వృద్ధురాలిని దత్త తీసుకున్న MLA చిన్నరాజప్ప చిత్రం న్యూస్ సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం హుస్సేనపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన విజన్ 2047లో P4 Zero poverty Scheme లో హుస్సేనపురం భాగంగా పెద్దాపురం ఎమ్మెల్యే హుస్సేనపురం గ్రామంలో ఒక వృద్దురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు .ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే చిన్నరాజప్ప హామీ...