జూన్ లో ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమిస్తున్న ‘
జూన్ లో ప్రేక్షకుల ముందుకు 'ప్రేమిస్తున్న ' *దర్శకుడు భాను తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం *సాత్విక్ వర్మ, ప్రీతి హీరో హీరోయిన్లుగా చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్: ఐ బి ఎం ప్రొడక్షన్ హౌస్ లో దర్శకుడు భాను దర్శకత్వంలో యంగ్ హీరో సాత్విక్ వర్మ, నూతన హీరోయిన్ ప్రీతి నటించగా ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమకు నిర్వచనం తెలుపుతూ ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిత్రం 'ప్రేమిస్తున్న'. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ జూన్...