డ్యాన్సర్ గా మొదలు..నటుడిగా ఎదిగి
డ్యాన్సర్ గా మొదలు..నటుడిగా ఎదిగి *నీరుకుళ్ళ సినిమాతో వెండితెర పైకి *ఆర్ కే మాస్టర్ ప్రస్థానం చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్: ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అందుకున్న ఓ మనిషి.. నాన్న కార్ డ్రైవర్.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి వాటిని పాఠాలుగామార్చుకొని డ్యాన్స్ మాస్టర్ గా తనజీవితం ప్రారంభించి నటుడిగా ఎదిగి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. అతనే...