సైదాపూర్ ఏ ఎస్ ఐమల్లారెడ్డిఉద్యోగ ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం
సైదాపూర్ ఏ ఎస్ఐ మల్లారెడ్డి ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం *ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాధవి చిత్రం న్యూస్, సైదాపూర్: పోలీస్ శాఖలో సేవలు అందించడం ఒక గౌరవమని సైదాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన ఆయన శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య...