పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం *సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ *హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు చిత్రం న్యూస్, బేల: గూడు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి వారి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇల్లు లేని పేద ప్రజలను గుర్తించి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని...