Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు.

మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు చిత్రం న్యూస్ పెద్దాపురం: పెద్దాపురం మండలంలోని  పెద్దాపురం లో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలిపివేస్తున్నట్లు  అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు. జూన్ 24వ తారీకు నుంచి మరిడమ్మ అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. ఆ సమయంలో అన్న ప్రసాద వితరణను తాత్కాలికంగా నిలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. జాతర అనంతరం అన్న ప్రసాద వితరణ  ఉంటుందని ఆమె...

Read Full Article

Share with friends