ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ అందజేసిన కార్యదర్శి శ్రీకాంత్
ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ అందజేసిన కార్యదర్శి శ్రీకాంత్ ▪️ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసిన హౌసింగ్ ఏ ఈ మహమ్మద్ అలీ - కార్యదర్శి శ్రీకాంత్ చిత్రం న్యూస్ శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని అంబల్పూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్లను శనివారం రోజున గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. 13 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు జక్కి రవి మాట్లాడుతూ.....