Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలు చిత్రం న్యూస్, పెద్దాపురం: రాణి అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు, మహారాణి అహల్యా భాయి హోల్కర్ యొక్క స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు ఆదర్శనీయంగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, లూతరన్ హై స్కూల్ ఎదురుగా నిర్వహించనున్న  ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు...

Read Full Article

Share with friends