ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి
ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి *సహాయ కార్మిక అధికారి డి.రవీందర్ చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపెల్లి జిల్లా మంథని పరిధిలో కొరియర్ హోమ్ సర్వీసెస్ ,ఫుడ్ డెలివరీ, ఏసి టెక్నీషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, వంటి విధులు చేసేవారు ఈ శ్రమ్ పోర్టల్ లో వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి డి. రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శక్తి అమెజాన్, ఫ్లిప్ కార్డ్,...