ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు
చిత్రం న్యూస్, సామర్లకోట:
కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయం లో కేంద్ర, రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు ” రాణి అహల్య భాయ్ హోల్కర్” 300 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు వల్లూరి బుల్లియ్య , కూనం శెట్టి అర్జునుడు, జనీ మోజెస్, తుమ్మల పల్లి శివ, చుక్క వెంకటరమణ, విజయలక్ష్మి, రఘు సాయి,. చిట్టిబాబు,, N. శ్రీను, S.వెంకటేశ్వరరావు పుప్పాల నాగ గోవిందు, సామర్లకోట టౌన్ బిజెపి ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.