ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి
ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి *సైదాపూర్ మండల ఆటో కార్మికుల ఆవేదన చిత్రం న్యూస్, సైదాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సైదాపూర్ మండల ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని అమలు చేయలేకపోయిందని కార్మికులు ఆరోపించారు. ఈ వైఫల్యం వల్ల...