Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా కడప మహానాడు

ఘనంగా కడప మహానాడు *టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు *మహానాడులో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చిత్రం న్యూస్, పెద్దాపురం: కడపలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడు మొదటిరోజు సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజా ప్రతినిధుల నమోదు, ఫోటో ఎగ్జిబిషన్ ను...

Read Full Article

Share with friends