Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం

సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం *యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ *మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో యోగా శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీడీఓ హిమ మహేశ్వరి[ez-toc] చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులను ఎంపీడీవో హిమామహేశ్వరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21 వ తారీఖున 11వ అంతర్జాతీయ యోగాంధ్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట మండల...

Read Full Article

Share with friends