సైదాపూర్‌లో మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
సైదాపూర్‌లో మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్ *పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చిత్రం న్యూస్, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్, దుద్దెనపల్లి, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు రేగుల సుమలత అశోక్, మేకల శిరీష ముకుంద రెడ్డి, యుగంధర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలో...