Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైదాపూర్‌లో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్

సైదాపూర్‌లో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్  *పెండింగ్  బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చిత్రం న్యూస్, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్, దుద్దెనపల్లి, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు రేగుల సుమలత అశోక్, మేకల శిరీష ముకుంద రెడ్డి, యుగంధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలో...

Read Full Article

Share with friends