ఈనెల 28న జీలకుంట లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
ఈనెల 28న జీలకుంట లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు *మండల వ్యవసాయ అధికారి భాస్కర్ చిత్రం న్యూస్, ఓదెల: ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోనీ జీలకుంట గ్రామం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమం లో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు రానున్నారని, రైతులకు వ్యవసాయం సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ...