Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి *బొమ్మనపల్లి ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మణరావు చిత్రం న్యూస్, చిగురుమామిడి: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.లక్ష్మణరావు కోరారు. సోమవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్ వాడి టీచర్స్,ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం గురించి కార్యాచరణ...

Read Full Article

Share with friends