Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు*

*ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు* *ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో పరీక్షలు చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ ఆవరణలో లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సి ఎస్ సి సెంటర్ ద్వారా టెక్నీషియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ , కొలెస్ట్రాల్, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ, ఇతరత్రా 50 పైగా వైద్య పరీక్షలు శనివారం...

Read Full Article

Share with friends