బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*.
*బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*. నాణ్యతలో, దృఢత్త్వంలో, పెట్టింది పేరు బంగర్ సిమెంట్ చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం బంగర్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించినారు అనంతరం బంగర్ సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసు మాట్లాడుతూ పేరు లో నాణ్యతలో, దృఢత్వంలో, ఎత్తయిన కట్టడాలకు పెట్టింది పేరు బంగర్ సిమెంట్ ను వాడండి అని మేస్తిర్లకు సిమెంటుపై అవగాహన సదస్సులో...