13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ *నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు *పేకాట ముక్కలు, రూ 14,080/- నగదు, ఆరు బైకులు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం *నేరడిగొండ నీలిమా దాబా వెనకాల స్థలంలో పట్టుబడ్డ 13 మంది చిత్రం న్యూస్, నేరడిగొండ: జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో నేరడిగొండ మండలం నీలిమ ధాబా వెనకాల పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఇచ్చోడ...