ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు……*
ఉప్పొంగిన అభిమానం... *మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన....* 75 మంది స్వచ్ఛంద రక్తదానం... చిత్రం న్యూస్, ఆదిలాబాద్; యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బేల మండల కేంద్ర ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.స్థానిక A N ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన శిబిరానికి మండలంలోని అభిమానులు పార్టీ కార్యకర్తలు యువకులు ఉప్పెనెల తరలివచ్చి రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి...