Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

  [video width="848" height="480" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/05/VID-20250520-WA0009.mp4"][/video]   *చిత్రం న్యూస్, ఆదిలాబాద్,* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం 3:30 గంటలకు రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం మొదలవుతుందని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్ల నారాయణ్ రెడ్డి, గోపిడి రాంరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల నుండి రెడ్డి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  

Read Full Article

Share with friends