బొమ్మనపల్లిలో అగ్నిప్రమాదం
చిత్రం న్యూస్, చిగురుమామిడి, కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముత్యాల కొమురయ్య తండ్రి బక్కయ్య ( 42) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కొమురయ్య పశువుల పాక ముందు వెళ్తున్న 11కే వీ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాకడంతో...