*28న తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం* **తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని పిలుపు* *చిత్రం న్యూస్ , ఓదెల;* ఈనెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమ నాయకులు , నాయకురాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
No.1 తెలుగు న్యూస్ డైలీ