Chitram news
Newspaper Banner
Date of Publish : 18 May 2025, 10:25 am Editor : Chitram news

*ఓదెలలో పెళ్లికి హాజరైన మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్*

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.