ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఆదిలాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
*రూ.58.85 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు *3 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు *త్వరలో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన *స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో...